Sunday, February 17, 2008

మల్లి ఇంకో ఆలోచన

ఈరోజు ఈనాడు లో కథ చదివా బావుంది చాలా మంది ఆడవాళ్ళ మనసు కి అద్దం లా ఉంది సెక్స్ కోరుకోవడం భర్త గా తప్పుగా లేకపోవచ్చు కాని అదే భర్త మరి భార్య మనసు కి ఎంత విలువ ఇస్తున్నాడో ఈ కథ లో బాగా అర్ధం అవుతుంది
కలయిక అనేది ఇద్దరి శరీరాలే కాడు ఇద్దరి మనసులు కూడా కలబోసుకోవాలి గా ఎన్ని మనసులు అలా నిజమైన ప్రేమ తో కలబోసుకొని మురిపాలు ప్రేమ పంచుకుటున్నాయి ?