Friday, June 4, 2010

మానవ జీవితం ఎందుకు నటనతోనె గదిచిపోతుంది ప్రతి వాల్లు తమ అభిప్రాయాలను ఎందుకు "ఒపెన్" గా చెప్పలేరు? ముఖ్యంగా ఈ ఆడవాల్లకి మాత్రమే ఎందుకీ బేధం ?10% మగవాల్లుంటె 90% ఆడవాల్లకే ఈ సమస్య ? బయట చెప్పేసమానత్వం కాదు కావాల్సింది ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరుతక్కువ అని కాదు అలోచించాల్సింది ఎవరు ఎంత "ఫ్రేంక్" గా అండ్ ఫైర్ గాతమ అభిప్రాయలను "డేర్" గా చెప్పగలిగే వాతావరణం అది ఇంట్లో కావొచ్చు సమాజం లో కావొచ్చు "ఒపెన్" గా ఉండగలిగే స్తితి ఇంకా ఆ పరిస్తితులు సదా ఉంటె ఎంత బావుంటుంది
ఉండదు ఎందుకు అంటే 1 "ఈగో" అది ఆడ మగ అనే బేధం ఉండదు ఇంక 2 స్వార్ధం ఇది మనిషిని ఎంతకయినా దిగజార్చేస్తుంది ఇక 3 డబ్బుఈ డబ్బు దీన్ని సంపాదించి తను మాత్రమే ఎక్కువగా ఉండాలని ఆలోచించి ఈ గొప్పతనం కోసం ఎంతకైన ఎలాంటి పనైనా చెయ్యటానికి వెనకాడకపొవడం "అఫ్కోర్స్" ఇలా చెప్పుకుంటూ పోతె చాలా ఉంటాయి ఎంటో ఎదో మొదలు పెట్టి ఇంకెదో రాసేసుకుంటున్నా "ప్చె!! ... యెస్ ఆలొచనలకి ఆది అంతం అనేవి ఉండవ్ కదా ఎక్కడో ఎదో మొదలుపెట్టుకొనె మనసు ఎక్కడికో తేలుతుంది ఇదేగ చెప్పాలన్నది చెప్పలేకపోవడం అనే విషయం దీనికి కుదా వర్తిస్తుంది అనుకుంటా హ హ హ హ హ హ హ హ.....:))